చిరస్మరణీయుడు చిలుకూరి నారాయణరావు రాయలసీమ నామకరణంతో సీమ ఆత్మగౌరవం నిలిపిన చిలుకూరి వారు.. నేడు రాయలసీమ అని ఆత్మగౌరవంతో మాట్లాడుతున్నాము అంటే అది చిలుకూరి నారాయరావు
ఘనచరిత్ర మన రాయలసీమ. రాయలసీమ ప్రాంతం ఆదినుంచి అనాదకాదు. 1800 సంవత్సరం ముందు, తర్వాత నైజాం ఆదీనంలోకి వెల్లిన తర్వాతనే నాటి నిజాం,ఆంగ్లేయుల పాలన, పాలేగాళ్ల